డ్రగ్స్‌ సరఫరా కేసులో బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్..

జమ్ముకశ్మీర్‌లోని ఇండియా-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సంబా సెక్టార్‌లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ కేసులో ఆయన్ను..

డ్రగ్స్‌ సరఫరా కేసులో బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 7:59 PM

జమ్ముకశ్మీర్‌లోని ఇండియా-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సంబా సెక్టార్‌లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశామని.. ఆయన గురుదాస్‌పూర్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్‌ అని తెలిపారు. అతడి వద్ద నుంచి పోలీసులు ఓ పిస్టల్‌ను, 80 రౌండ్ల బుల్లెట్లను, రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. మూడు ఫోన్లును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా కేసులో ఆరోపణలతోనే సదరు జవాన్‌ను అరెస్ట్ చేశామని.. దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!

CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు

ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..

బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..

అరటి తొక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యలకు చెక్‌

మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా

కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..

వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ