ఈ బుడతడు చేసిన పనికి.. కన్నీళ్లు వస్తాయి..!

తోడుబుట్టువు చూపించే ప్రేమ ఎవరితో సాటిరారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు ఓ బుడ్డోడు. అమ్మనాన్నల తర్వాత అంత ప్రేమ దొరకేదీ తోబుట్టవుల దగ్గరే. వీల్ ఛైర్ లో ఉన్న తన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు బాస్కెట్‌ ఆట ఆడించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్‌లో బాల్‌ వేసేందుకు ప్రయత్నించింది. కానీ […]

ఈ బుడతడు చేసిన పనికి.. కన్నీళ్లు వస్తాయి..!
Follow us

|

Updated on: May 25, 2020 | 6:03 PM

తోడుబుట్టువు చూపించే ప్రేమ ఎవరితో సాటిరారు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు ఓ బుడ్డోడు. అమ్మనాన్నల తర్వాత అంత ప్రేమ దొరకేదీ తోబుట్టవుల దగ్గరే. వీల్ ఛైర్ లో ఉన్న తన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు బాస్కెట్‌ ఆట ఆడించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్‌లో బాల్‌ వేసేందుకు ప్రయత్నించింది. కానీ తాన అనారోగ్యం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమవ్వడం వల్ల అది సాధ్యం కాలేదు. ఎదురుగా ఉన్న ఆమె సోదరుడు.. బాస్కెట్‌ను దగ్గరగా తీసుకువచ్చాడు. అతికష్టం మీద ఆ బాలిక అందులో బాల్‌ను వేయగా.. చప్పట్లు కొడుతూ ఆ బుడ్డోడు తన సోదరిని ఉత్సాహపరిచాడు.  14 సెకన్ల పాటు మాత్రమే ఉన్న వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించగా.. లైకులు, రీట్వీట్లతో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో సదరు పిల్లాడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి నీ లాంటి సోదరుడు ఉండాలంటూ ఆ చిన్నోడిని పొగిడేస్తున్నారు అంతా.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?