Bailey Bridge in Kashmir: జమ్మూ శ్రీనగర్ హైవే రాంబన్ వద్ద కూలిన వంతెన, కేవలం 60 గంటల్లోనే నిర్మించిన సైన్యం

దేశ రక్షణ కోసమే కాదు.. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. ప్రకృతి విపత్తులు తలెత్తినా తమ విశేషమైన సేవలను అందించే వ్యక్తులు సైనికులు. తమ ప్రాణాలను , కుటుంబాలను లెక్కచేయకుండా పనిచేస్తారు... కేవలం 60 గంటల సమయంలోనే 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను నిర్మించారు.

Bailey Bridge in Kashmir: జమ్మూ శ్రీనగర్ హైవే రాంబన్ వద్ద  కూలిన వంతెన, కేవలం 60 గంటల్లోనే నిర్మించిన సైన్యం
Follow us

|

Updated on: Jan 17, 2021 | 11:42 AM

Bailey Bridge in Kashmir:దేశ రక్షణ కోసమే కాదు.. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. ప్రకృతి విపత్తులు తలెత్తినా తమ విశేషమైన సేవలను అందించే వ్యక్తులు సైనికులు. తమ ప్రాణాలను , కుటుంబాలను లెక్కచేయకుండా పనిచేస్తారు. తుపాకులు గర్జిస్తున్నా, వరదలు పోటెత్తుతున్న, కొండచరియలు విరిగిపడుతున్నా, దేశంలో ఎవరికీ ఆపద ఎదురైనా వెంటనే నేనున్నాను అంటూ ముందుకొస్తుంది ఆర్మీ. ఒక్క మన దేశంలోనే కాదు.. విదేశాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడినా అక్కడకు భారత దేశం తరపున వెళ్లి విశేష సేవలను అందిస్తారు.దేశ ప్రతిష్టను మరింత ఇడి మూడింపజేస్తారు. ఎండ, వాన, చలి వీటిని లెక్కచేయకుండా అన్నింటికీ తెగించి సైన్యంలో చేరుతారు కనుక దేశం కోసం నిలబడి సేవ చేస్తుంటారు.

జమ్మూ కాశ్మీర్ వంటి పర్వత ప్రాంతాల్లో పనిచేయడం అంటే కత్తితో సాము లాంటిదే. కొండచరియలు విరిగిపడుతుంటాయి. బ్రిడ్జీలు కూలిపోతుంటాయి. అలాంటి సమయంలో అత్యవసరంగా స్పందించి గంటల వ్యవధిలోనే బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంటుంది. ఇలానే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్  లోని కేలా మోర్ వద్ద వంతెన కూలిపోయింది. కూలిన వంతెనను తిరిగి నిర్మించేందుకు జవాన్లు రంగంలోకి దిగారు. కేవలం 60 గంటల సమయంలోనే 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను నిర్మించారు. శనివారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించిన సైనికులు .. అనంతరం ప్రజల రాకపోకలకు అనుమతినిచ్చారు.

Also Read: మహారాష్ట్రలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. తాజగా 983 పక్షులు మృతి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు