క్రికెట్‌కు వీడ్కోలు..

Brendon McCullum announces retirement from all forms of cricket, క్రికెట్‌కు వీడ్కోలు..

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెనడా టీ20 లీగ్ ముగింపు తర్వాత గుడ్‌బై చెప్పనున్నాడు. 2002లో అంతర్జాతీయ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన మెక్.. 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2016లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన మెక్‌కల్లమ్ తన చివరి మ్యాచ్‌ను మాంట్రియల్ టైగర్స్‌తో ఆడనున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *