వైఎస్ఆర్ జ‌యంతి.. నేడు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ఇవే..

నేడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో ప్ర‌ధానంగా త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్..

వైఎస్ఆర్ జ‌యంతి.. నేడు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 7:09 AM

నేడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 71వ జ‌యంతి సంద‌ర్భంగా.. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. అందులో ప్ర‌ధానంగా త‌న తండ్రికి నివాళులు అర్పించ‌డానికి సీఎం జ‌గ‌న్.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నిన్న సాయంత్ర‌మే ఇడుపుల‌పాయ‌కు వెళ్లారు. ఇవాళ ఉద‌య‌మే 8.10 గంట‌ల‌కు త‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి వైఎస్సార్ ఘాట్ ద‌గ్గ‌ర నివాళులు అర్పిస్తారు. ఆ త‌ర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు.

నేటి కార్యక్రమాల లిస్ట్:

– ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంప‌స్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ – ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీలో రూ.10.10 కోట్ల‌తో ఏర్పాటు చేసిన కంప్యూట‌ర్ సెంట‌ర్ కు శంకుస్థాప‌న‌ – అలాగే వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ రాసిన నాలో నాతో పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌ – పేద విద్యార్థుల‌కు టెక్నాల‌జీ విద్య‌ను అందించేందుకు ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల‌తో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ త‌ర‌గ‌తి భ‌వ‌నాల ప్రారంభం – ఇడుపులపాయ నెమ‌ళ్ల పార్టు ప‌క్క‌న మూడు మెగావాట్ల సామ‌ర్ధ్యంతో రెస్కో కోల‌బ్రేష‌న్ సిస్ట‌మ్ తో సోలార్ విద్యుత్ ప్లాంట్ కి సంబంధించిన శిలాఫ‌లకం ఆవిష్క‌ర‌ణ‌ – ఇక వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా గుంటూరు తాడేప‌ల్లిలోని వైసీపీ ఆఫీసులో ఉద‌యం 9.15 గంట‌ల‌కు నివాళులు అర్పిస్తారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?