‘ ఈ దేశ కూతుళ్ళకు న్యాయం జరుగుతుంది ‘… నిర్భయ తల్లి

నిర్భయ కేసులో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి తల్లి..ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించారు. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలన్న కోర్టు నిర్ణయం తనకెంతో సంతృప్తిని కలిగించిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు గల విశ్వాసాన్ని పునరుధ్ధరింపజేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇక నా కూతురికి న్యాయం జరుగుతుంది.. అలాగే ఈ దేశంలోని కూతుళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ‘ అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. (నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ […]

' ఈ దేశ కూతుళ్ళకు న్యాయం జరుగుతుంది '...  నిర్భయ తల్లి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2020 | 6:14 PM

నిర్భయ కేసులో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి తల్లి..ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించారు. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలన్న కోర్టు నిర్ణయం తనకెంతో సంతృప్తిని కలిగించిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు గల విశ్వాసాన్ని పునరుధ్ధరింపజేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇక నా కూతురికి న్యాయం జరుగుతుంది.. అలాగే ఈ దేశంలోని కూతుళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ‘ అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. (నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పును ప్రకటించింది).  కోర్టు నిర్ణయంతో నేరస్థులు భయపడతారని ఆమె అన్నారు.

కాగా-తాము దోషుల తరఫున క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. ఈ కేసులో మీడియా, ప్రజలు, రాజకీయ నేతల ఒత్తిడి మొదటినుంచీ ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. పక్షపాత రహితంగా కేసు విచారణ సాగలేదని పేర్కొన్న ఆయన.. ఈ అంశాల ఆధారంగానే క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!