NIT DIRECTOR ISSUE : ఏపీ నిట్ డైరెక్టర్ రాసలీలల కలకలం…!

ఏపీ నిట్‌ డైరెక్టర్‌ వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిట్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశరావుపై మరో వీడియో వైరల్‌ అవుతోంది.

NIT DIRECTOR ISSUE : ఏపీ నిట్ డైరెక్టర్ రాసలీలల కలకలం...!
Follow us

|

Updated on: Feb 20, 2020 | 10:58 AM

NIT DIRECTOR ISSUE : ఏపీ నిట్‌ డైరెక్టర్‌ వ్యవహారంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిట్‌ డైరెక్టర్‌ సూర్యప్రకాశరావుపై మరో వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడన్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరో వీడియోను అప్‌లోడ్‌ చేసింది ఇండియన్‌ నేషనల్‌ యువజన పార్టీ. ఈ వీడియోలో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ ఘటనపై రాజకీయ, మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడుతు.. ప్రతిష్టాత్మకమైన సంస్థ పేరును దిగజార్చుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి మాణిక్యాల రావు డిమాండ్‌ చేశారు. డైరెక్టర్‌ని విధుల నుంచి తొలగించాలంటూ మహిళా మోర్చ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరో వైపు డైరెక్టర్‌ సూర్యప్రకాశరావు మాత్రం తానే తప్పు చెయ్యలేదని.. కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇవ్వలేదనే తప్పుడు వీడియోలు పెడుతున్నారని వ్యాఖ్యనించారు.

ఇది కూడా చదవండి : నేడు ఢిల్లీకి సేనాని..రీజన్స్ ఇవే..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు