MI vs RR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ఉత్కంఠభరితంగా సాగనున్న మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్  మజానిస్తున్న.. ఐపీఎల్2020 మరో ఆసక్తికర పోరు రెడీ అయ్యింది. అబుదాబి వేదికగా..

MI vs RR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
Follow us

|

Updated on: Oct 06, 2020 | 7:30 PM

MI vs RR : ఉత్కంఠభరితంగా సాగనున్న మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్  మజానిస్తున్న.. ఐపీఎల్2020 మరో ఆసక్తికర పోరు రెడీ అయ్యింది. అబుదాబి వేదికగా ముంబయి, రాజస్థాన్‌ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రోహిత్‌సేన అయిదు మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచింది. అయితే ఇప్పటివరకు ముంబయి, రాజస్థాన్‌ 21 సార్లు తలపడగా ఇరు జట్లు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ ఎవరిని గెలిపిస్తుందో వేచి చూడాలి…

[svt-event title=”టాస్ గెలిచిన ముంబై” date=”06/10/2020,7:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు