Breaking జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

దేశవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొడిగింపు తథ్యమే అనుకున్నా ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్‌ను పొడిగించడం సంచలనంగా మారింది.

Breaking జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు
Follow us

|

Updated on: May 30, 2020 | 7:09 PM

దేశవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొడిగింపు తథ్యమే అనుకున్నా ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్‌ను పొడిగించడం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రితో నాలుగో విడత లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రమే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

అయితే నాలుగో విడతతో పోలిస్తే చాలా వరకు మినహాయింపులను ఇవ్వబోతున్నట్లు కేంద్ర హోం శాఖ జారీ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగా తెలుస్తోంది. జూన్ ఎనిమిదో తేదీ నుంచి దేశంలో మత సంబంధ ప్రార్థనా స్థలాలు, దేవాలయాలను తెరవబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన విధివిధానాలలో పేర్కొన్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కూడా జూన్ 8వ తేదీ నుంచి ఓపెన్ చేసుకునే వెసులుబాటును కేంద్ర హోం శాఖ కల్పించబోతోంది.

అయితే, కంటైన్మెంట్ జోన్లకు మాత్రం ఈ మినహాయింపులు వర్తించబోవని తాజా విధివిధానాలలో పేర్కొన్నారు. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు దశల వారీగా దేశంలో లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు హోం శాఖ తెలిపింది. ఇందులో భాగంగా జూన్ 8వ తేదీ నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చీలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటల్స్ తెరిచే ఛాన్స్ కల్పించబోతున్నారు. తాజా విధివిధానాలను పరిశీలిస్తే.. లాక్ డౌన్ అనడం కంటే అన్ లాక్ డౌన్ అనడం ఉత్తమమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు