రూపాయి పుంజుకుంది.. డాలర్ కాస్త దిగివచ్చింది

డాలర్ తగ్గుతోంది.. రూపాయి పుంజుకుంటోంది. అమెరికాలో మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా మన రూపాయి బలపడుతోంది. తాజాగా రూపాయి కాస్త పెరిగింది. ఎప్పటి కంటే ఎక్కువే అని చెప్పాలి.

రూపాయి పుంజుకుంది.. డాలర్ కాస్త దిగివచ్చింది
Follow us

|

Updated on: Sep 09, 2020 | 7:30 PM

డాలర్ తగ్గుతోంది.. రూపాయి పుంజుకుంటోంది. అమెరికాలో మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా మన రూపాయి బలపడుతోంది. తాజాగా రూపాయి కాస్త పెరిగింది. ఎప్పటి కంటే ఎక్కువే అని చెప్పాలి. రూపాయి విలువ  5 పైసలు బలపడి రూ.73.55 వద్ద ముగిసింది. రూపాయి 73.67 వద్ద ప్రారంభమై, చివరకు 73.55 వద్ద ముగిసింది.

73.47 నుంచి 73.73 మధ్య ట్రేడ్ అయింది. మంగళవారం రూపాయి 25 పైసలు బలహీనపడి 73.60 వద్ద ముగిసింది. డాలర్ వ్యాల్యూతో ఇది వారం కనిష్టం. మరోవైపు, సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతున్నది. నిన్న 0.10 శాతం ఎగిసి 93.54 పలికింది. గత వారం వరకు డాలర్ వ్యాల్యూ క్రమంగా క్షీణించింది. ఈ వారం మెల్లిగా కోలుకుంటున్నది. క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 1.28 శాతం ఎగిసి 40.29 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇదిలావుంటే బంగారం ధర కొద్దిగా దిగివచ్చింది. గత నెలలో పరుగులు పెట్టిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. డాలర్ విలువ దిగివస్తుండం.. రూపాయి కొద్దిగా పుంజుకోవడంతో మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..