శ్రీలంక పేలుళ్లను ఖండించిన భారత్ ప్రముఖులు

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్లను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మృతులకు సంతాపం ప్రకటించారు. పేలుళ్ల సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. I am shocked and deeply saddened to learn about the loss of innocent lives in multiple bombings on Easter Sunday in Colombo #SriLanka. My heartfelt condolences […]

శ్రీలంక పేలుళ్లను ఖండించిన భారత్ ప్రముఖులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2019 | 4:37 PM

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్లను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మృతులకు సంతాపం ప్రకటించారు. పేలుళ్ల సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా చేస్తామన్నారు. ఈ సమయంలో శ్రీలంక ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఘటనను ఖండించారు. ”శ్రీలంక పేలుళ్ల వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. ఈస్టర్‌ పండగ శాంతికి ప్రతీక. ఇలాంటి పర్వదినాన ఘటన చోటుచేసుకోవడం విచారకరం” అని ట్విటర్‌ ద్వారా మమత తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!