హైదరాబాదీలకు మెట్రో బంపర్ ఆఫర్

Hyderabad Metro : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ మెట్రో ప్ర‌యాణికుల‌కు భారీ ఆఫర్‌ను ప్రకటించింది.  ప్ర‌యాణికుల‌కు ఛార్జీల్లో రాయితీలు ప్ర‌క‌టించింది. మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మెట్రో ఛార్జీల్లో రాయితీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వ‌ర‌కు ప్ర‌త్యేక రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ట్రిప్ […]

హైదరాబాదీలకు మెట్రో బంపర్ ఆఫర్
Follow us

|

Updated on: Oct 16, 2020 | 5:41 PM

Hyderabad Metro : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ మెట్రో ప్ర‌యాణికుల‌కు భారీ ఆఫర్‌ను ప్రకటించింది.  ప్ర‌యాణికుల‌కు ఛార్జీల్లో రాయితీలు ప్ర‌క‌టించింది. మెట్రో సువ‌ర్ణ ఆఫ‌ర్ కింద ప్ర‌యాణాల్లో 40 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌టించారు. రేప‌ట్నుంచి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మెట్రో ఛార్జీల్లో రాయితీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు.

స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వ‌ర‌కు ప్ర‌త్యేక రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ట్రిప్ కార్డుల‌పై రాయితీ రేప‌ట్నుంచి మొద‌లుకుని సంక్రాంతి వ‌ర‌కు వ‌ర్తించ‌నుందని స్ప‌ష్టం చేశారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్న‌వారికి 2 నెల‌ల వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

సువర్ణ ఆఫర్‌ ట్రిప్పు కార్డుల ద్వారా..

14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం. 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం. 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం. 7 ట్రిప్పుల‌కు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవ‌కాశం.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?