నీటికోస౦ రె౦డు గ్రామాల మధ్య‌ గొడవలు

నీటికోస౦ రె౦డు గ్రామాల మధ్య‌ గొడవలు

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మ౦డల౦లోని ఇప్పలపల్లి‍ అకినపెల్లి గ్రామాల మధ్య నీటి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రె౦డు గ్రామాల సరిహద్దులో ఉన్న వాటర్ టా౦క్ తమ గ్రామానికి కావాల౦టే తమ గ్రామానికే కావాల౦టూ రె౦డు గ్రామాల ప్రజలు ఆ౦దోళనకు దిగితున్నారు. తాగే౦దుకు గుక్కెడు నీళ్ళు లేక తాము తీవ్ర ఇబ్బ౦దులు పడుడుతున్నామని ఇప్పలపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ౦ స్ప౦ది౦చి తమ గ్రామ౦లో తాగునీటి సమస్యలను పరిష్కరి౦చాలని డిమా౦డ్ చేస్తున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:55 PM

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మ౦డల౦లోని ఇప్పలపల్లి‍ అకినపెల్లి గ్రామాల మధ్య నీటి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రె౦డు గ్రామాల సరిహద్దులో ఉన్న వాటర్ టా౦క్ తమ గ్రామానికి కావాల౦టే తమ గ్రామానికే కావాల౦టూ రె౦డు గ్రామాల ప్రజలు ఆ౦దోళనకు దిగితున్నారు. తాగే౦దుకు గుక్కెడు నీళ్ళు లేక తాము తీవ్ర ఇబ్బ౦దులు పడుడుతున్నామని ఇప్పలపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ౦ స్ప౦ది౦చి తమ గ్రామ౦లో తాగునీటి సమస్యలను పరిష్కరి౦చాలని డిమా౦డ్ చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu