శ్రీలంకలో మరో ఉగ్ర దాడి… ఇద్దరు మృతి

శ్రీలంక రాజధాని కొలంబోలో తాజాగా మరో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఎనిమిదో పేలుడు ఇది. కొలంబో సమీపంలోని దెహివెలాలో మధ్యాహ్నం చోటుచేసుకున్న పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా, ఇవాళ ఉదయం కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 160కి చేరింది. క్షతగ్రాతులు 300 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల వెనుక ఆత్మాహుతి దళాల పాత్ర ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ముందుజాగ్రత్తగా […]

శ్రీలంకలో మరో ఉగ్ర దాడి... ఇద్దరు మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2019 | 7:29 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో తాజాగా మరో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఎనిమిదో పేలుడు ఇది. కొలంబో సమీపంలోని దెహివెలాలో మధ్యాహ్నం చోటుచేసుకున్న పేలుడులో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాగా, ఇవాళ ఉదయం కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లు లక్ష్యంగా జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 160కి చేరింది. క్షతగ్రాతులు 300 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. పేలుళ్ల వెనుక ఆత్మాహుతి దళాల పాత్ర ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం అనుమానిస్తోంది. ముందుజాగ్రత్తగా సైన్యాన్ని రంగంలోకి దింపుతూ దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..