కరోనాను జయించిన ఐదునెలల బాలుడు..!

బ్రెజిల్ లో ఐదునెలల బాలుడు.. నెలరోజులకు పైగా కోమా ఉండి.. కరోనాను జయించాడు.

కరోనాను జయించిన ఐదునెలల బాలుడు..!
Follow us

|

Updated on: Jun 01, 2020 | 9:41 PM

ప్రపంచాన్ని కబిళిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు చిన్న పెద్ద తేడా లేకుండా విలవిలలాడుతున్నారు జనం. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు. బ్రెజిల్ లో ఐదునెలల బాలుడు.. నెలరోజులకు పైగా కోమా ఉండి.. కరోనాను జయించాడు. బ్రెజిల్ కు చెందిన బేబీ డామ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో కరోనా సోకినట్లు డామ్ తండ్రి సీఎన్ఎన్ మీడియాకు తెలిపాడు. పార్టీ జరిగిన కొద్ది రోజులకు డామ్ కు అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రికి తరలించామన్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరిగే సమయంలో డామ్ కోమాలోకి వెళ్లాడని…34రోజుల తరువాత స్పృహలోకి వచ్చాడని వెల్లడించాడు. అనంతరం తన కుమారుడికి మరోసారి జలుబు, దగ్గు వచ్చిందని టెస్ట్ లు చేయగా అందులో ఏదో ఇన్‌ఫెక్షన్ వల్ల అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెప్పారు. అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించగా కరోనా సోకినట్లు తేలిందని డామ్ తండ్రి వెల్లడించారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో డామ్ కి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ప్రస్తుతం డామ్ కు కరోనా తగ్గిందని, త్వరలో డిశ్చార్జ్ అవుతున్నట్లు డామ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!