ఎలుగుబంటితో ఫైట్ చేసిన శునకం

Brave dog chases bear from backyard in New Jersey, ఎలుగుబంటితో ఫైట్ చేసిన శునకం

శునకాలు విశ్వాసానికి మారు పేరు అంటారు. అందుకే చాలామంది వాటిని తమ ఇళ్లలో రక్షణగా పెట్టుకుంటారు. ఇప్పుడీ నమ్మకం నిజమని నిరూపిస్తోంది ఈ గ్రామ సింహం. న్యూజెర్సీ హెవిట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటిని తరిమితరిమి కొట్టింది ఓ శునకం. ఎలుగుబంటిపై దాడి చేస్తూ.. పరుగులు పెట్టించిన విజువల్స్ అన్ని అక్కడే ఉన్న ఓ సీసీఫుటేజీలో రికార్డయ్యాయి. ఆ రికార్డైన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు అక్కడి వారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *