“టీ20ల్లో డబుల్ సెంచరీ బాదే దమ్ము రోహిత్‌కు మాత్రమే ఉంది”

టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయగల దమ్ము ప్రజంట్ ఉన్న క్రికెటర్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు సార్ల ద్విశతకాలు బాదిన రోహిత్, టెస్టుల్లోనూ పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు.   టీ20 క్రికెట్‌లో మాత్రం రోహిత్ టాప్ స్కోరు 109 మాత్రమే. ఐపీఎల్‌తో కలుపుకుంటే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్‌లో 5 సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు. 2003లో […]

టీ20ల్లో డబుల్ సెంచరీ బాదే దమ్ము రోహిత్‌కు మాత్రమే ఉంది
Follow us

|

Updated on: Mar 16, 2020 | 2:48 PM

టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయగల దమ్ము ప్రజంట్ ఉన్న క్రికెటర్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు సార్ల ద్విశతకాలు బాదిన రోహిత్, టెస్టుల్లోనూ పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు.   టీ20 క్రికెట్‌లో మాత్రం రోహిత్ టాప్ స్కోరు 109 మాత్రమే. ఐపీఎల్‌తో కలుపుకుంటే హిట్ మ్యాన్ టీ20 ఫార్మాట్‌లో 5 సెంచరీలను రోహిత్ నమోదు చేశాడు.

2003లో ప్రపంచ క్రికెట్‌కు టీ20 ఫార్మాట్ పరిచయమైంది. అప్పట్నుంచి ఒక్కరు కూడా డబుల్ సెంచరీ ఫీట్ అందుకోలేదు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో 175 పరుగులను చేశాడు. ఈ పార్మాట్‌లో అదే టాప్ స్కోర్. గేల్ తర్వాత లిస్ట్‌లో ఆరోన్ ఫించ్(172) రన్స్‌తో ఉన్నాడు. అయితే కనీసం వాళ్లిద్దరి పేరు కూడా ఎత్తని బ్రాడ్ హగ్..రోహిత్‌కే ఆ సత్తా ఉందంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

రోహిత్ టైమింగ్ స్ట్రైక్‌రేట్, అలవోకగా సిక్సులు బాదే విధానం ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు లేవంటూ కితాబిచ్చాడు. ఇంటర్నేషన్‌ లెవల్‌లో 108 టీ20 మ్యాచులాడిన రోహిత్ 2,773 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 188 మ్యాచులు ఆడి 4,898 రన్స్ చేశాడు. ఇందులో 194 సిక్సర్లు ఉన్నాయి.
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే