వైరల్ వీడియో : ఎంత జాగ్రత్తో..! వీడిని చూసైనా నేర్చుకోండి..!

అంతా అన్ లైన్ లోకి మారిపోయారు. ఇంట్లో నాన్న వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా పిల్లలు ఆన్‌లైన్ క్లాస్‌లతో బిజీగా మారిపోయారు. ఇక హోం ట్యూషన్లు మొత్తం ముగిసి పోయాయి. అంతా ఇంట్లో ఉండి కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు. అయితే..

వైరల్ వీడియో : ఎంత జాగ్రత్తో..! వీడిని చూసైనా నేర్చుకోండి..!
Follow us

|

Updated on: Aug 04, 2020 | 1:49 PM

కరోనా కట్టడికి ప్రధాన ఆయుధం ఫేస్ మాస్క్. కొవిడ్‌ను అడ్డుకోవడానికి సోషల్ డిస్టెన్స్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. మూతి, ముక్కు పూర్తిగా కప్పి ఉండేట్లుగా మాస్క్ ను ధరించడం. అయితే ఈ నిబంధనలు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పాటించాలిని డబ్లూహెచ్ఓ(WHO), కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కుముందు నుంచి హెచ్చరిస్తోంది.

అయితే కరోనా విజృంభిస్తున్న సమయంలో అంతా తప్పకుండా మాస్క్‌ను ధరిస్తున్నారు. అంతే కాదు అవసరమైతే ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అనవరంగా బయట తిరడం తగ్గించారు. అన్ని వ్యవస్థలు ఇంటి నుంచే పని కల్పించడంతో అంతా అన్ లైన్ లోకి మారిపోయారు. ఇంట్లో నాన్న వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా పిల్లలు ఆన్‌లైన్ క్లాస్‌లతో బిజీగా మారిపోయారు. ఇక హోం ట్యూషన్లు మొత్తం ముగిసి పోయాయి. అంతా ఇంట్లో ఉండి కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు

ఇక ఓ చిన్నోడు తీసుకున్న చిన్న జాగ్రత్త ఇప్పుడు పెద్ద వార్తగా మారిపోయింది. ఈ బుడతడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గామారింది. కరనో చైన్‌ను కట్ చేసేందుకు తన పెంపుడు కుక్కకు కూడా మాస్క్‌ను పెట్టేశాడు. ఈ వీడియో చూసినవారు పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిన్నోడికి తెలిసిన ఈ జాగ్రత్త పెద్దవారికి కూడా తెలియడం లేదని అంటున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.