రాష్ట్రాన్ని ముంచేశారు..బాబుపై బావురుమన్న బొత్స

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. ఈసారి బొత్స మాటల్లో తీవ్రత కంటే.. ఆవేదన ఎక్కువగా వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులపై బొత్స వెల్లడించిన వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 15 వేల  కోట్లు ఒక్క మునిసిపల్ శాఖలో అప్పులు పడినట్లు బొత్స వివరించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందన్నారు బొత్స. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 110 […]

రాష్ట్రాన్ని ముంచేశారు..బాబుపై బావురుమన్న బొత్స
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2019 | 1:58 PM

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. ఈసారి బొత్స మాటల్లో తీవ్రత కంటే.. ఆవేదన ఎక్కువగా వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులపై బొత్స వెల్లడించిన వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 15 వేల  కోట్లు ఒక్క మునిసిపల్ శాఖలో అప్పులు పడినట్లు బొత్స వివరించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందన్నారు బొత్స. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 110 మునినిసిపాలిటిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన బొత్స.. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు. హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పిన బొత్స.. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు. విద్యుత్ సమస్యపై కేంద్రంతో పక్క రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని బొత్స చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్న బొత్స.. కొత్త ఇసుక పాలసీ అమలులోకి వచ్చాక ఇసుక కొరత తగ్గిందన్నారు. మొత్తానికి బొత్స కామెంట్లు.. చెప్పిన వివరాలు.. ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..