కోడితో ఫోజిచ్చిన బ్రిటన్ ప్రధాని.. ఎక్కడో తెలుసా..?

Will support after Britain leaves the EU - PM Boris to farmers, కోడితో ఫోజిచ్చిన బ్రిటన్ ప్రధాని.. ఎక్కడో తెలుసా..?

బ్రెగ్జిట్ కోసం దేశ ప్రజల మద్దతును కూడ గట్టడమే లక్ష్యంగా బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్ జాన్సన్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వేల్స్‌లోని ఓ కోళ్ల ఫారాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న కోళ్లను చేతిలోకి తీసుకుని.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈయూ నిబంధనల కారణంగా బ్రిటన్‌లో పౌల్ట్రీ ఉత్పత్తులను బయటి దేశాలకు ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇకపై ఈ సమస్యను అధిగమిస్తామన్నారు బోరిస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *