అమెరికా డెన్వర్ రాష్ట్రాన్ని వణికిస్తున్న సైక్లోన్ ‘బాంబ్’.. 1,339 విమాన సర్వీసులు రద్దు

అమెరికా : అమెరికాను ‘బాంబ్’ తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా డెన్వర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో 1,339 విమాన సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొలరాడో, వోమ్నింగ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాల్లోనూ భారీగా మంచు వర్షం పడుతోంది. ప్రజలు ఏలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు. గడచిన 24 గంటల వ్యవధిలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురిసిందని డెన్వర్ పోలీస్ విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. […]

అమెరికా డెన్వర్ రాష్ట్రాన్ని వణికిస్తున్న సైక్లోన్ 'బాంబ్'.. 1,339 విమాన సర్వీసులు రద్దు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:00 PM

అమెరికా : అమెరికాను ‘బాంబ్’ తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా డెన్వర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో 1,339 విమాన సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొలరాడో, వోమ్నింగ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాల్లోనూ భారీగా మంచు వర్షం పడుతోంది. ప్రజలు ఏలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు.

గడచిన 24 గంటల వ్యవధిలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురిసిందని డెన్వర్ పోలీస్ విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. దీనిని ‘బాంబ్ సైక్లోన్’గా అభివర్ణించింది. రహదారులపై దాదాపు 110కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఆరు రన్ వేలపైనా మంచు పేరుకుపోయిందని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సుమారు 1.30 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారని ఎక్సెల్ ఎనర్జీ వెల్లడించింది. కరెంట్ సరఫరాలో సమస్యలు ఉన్నచోటికి సిబ్బంది వెళ్లాలంటే కష్టంగా ఉందని ఎక్సెల్ ఎనర్జీ ప్రతినిధి మార్క్ స్టుట్జ్ తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!