బాలీవుడ్ స్టార్స్ ‘హిపోక్రైట్లా’ ? వాళ్ళు చెప్పేదొకటి.. చేసేదొకటట !

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని ఖండిస్తూ.. నల్ల జాతీయుల సంక్షేమానికి కృషి చేస్తున్న 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' ఉద్యమానికి మద్దతునిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీలపై పలువురు ట్విటర్ యూజర్లు...

బాలీవుడ్ స్టార్స్ 'హిపోక్రైట్లా' ? వాళ్ళు చెప్పేదొకటి.. చేసేదొకటట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 6:38 PM

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని ఖండిస్తూ.. నల్ల జాతీయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతునిస్తున్న బాలీవుడ్ సెలబ్రిటీలపై పలువురు ట్విటర్ యూజర్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. వివరాల్లోకి వెళ్తే.. .. ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్ ఈ ఉద్యమ సంస్థకు సపోర్టుగా ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ‘ఈక్వల్ జస్టిస్’ పేరిట ఈ సంస్థకు వారు విరాళాలు కూడా అందజేశారు. ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ప్రియాంక గత మే 30 న తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. రేసిజాన్ని (జాతి వివక్షను) అంతం చేసేందుకు అంతా పాటు పడాలని, తమ చర్మపు (స్కిన్) కారణంగా ఎవరూ .., ఏ దేశంలోనూ మరొకరి చేతిలో చావుకు గురి కాకూడదని ఆమె పేర్కొంది. అయితే ట్విటర్ యూజర్లు ఆమెను వదిలిపెట్టలేదు. ‘మరి..అమ్మడూ ! చర్మం రంగు తెల్లబడాలంటూ ఇండియాలో మీరు ఆయా క్రీమ్ బ్రాండ్లకు ప్రచారం ఇస్తున్న మాటేమిటి ? ‘ అని ప్రశ్నించారు. గ్యార్నర్ స్కిన్ వైట్ నింగ్ క్రీమ్ కోసం మీరిచ్చిన యాడ్ సంగతి  మరిచారా ? అని మరొకరు ట్వీట్ చేశారు. ‘యూజ్ గ్యార్నియర్  వైట్ ఫెయిర్ నెస్ క్రీమ్… 1…2…3..స్పాట్ ఫ్రీ’.. అని వ్యంగ్యంగా ఇంకొకరు పేర్కొన్నారు.

ఇంకా నల్లజాతీయుల ఉద్యమాన్ని సమర్థించిన దిశా పటానీ, సోనమ్ కపూర్, అభయ్ డియోల్ వంటి ఇతర బాలీవుడ్ స్టార్ల పేర్లనూ  వారు   ప్రస్తావించారు. ఒక విధంగా చెప్పాలంటే మీ హిపోక్రసీ బయటపడింది అని విమర్శించారు. అయితే ఈ ట్వీట్లపై ఈ స్టార్ల మేనేజర్లు గానీ, సన్నిహితులు గానీ స్పందిస్తే ఒట్టు !

చిన్నదే కానీ.. చిటికెలో ఇల్లంతా చల్లబరుస్తుంది.. ధర ఎంతో తెలిస్తే

దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌.. కారణం ఇదే!

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..