క్యాబ్‌లో వెళుతున్నారా? కాస్త జాగ్రత్త! సోనంకూ తప్పలేదు తిప్పలు

బాలీవుడ్ హీరోయిన్‌ సోనమ్‌కు కూడా క్యాబ్ డ్రైవర్ కష్టాలు తప్పలేదు. డ్రైవర్ చేసిన పనికి తాను ఎంతో భయపడ్డట్టు ట్వీట్‌లో తెలిపింది సోనమ్. ఈ మధ్య ప్రైవేట్‌ క్యాబ్స్‌లలో ప్రయాణించాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతీ రోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదని పేర్కొంది ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్. ఆమెకు కూడా లండన్‌ ఉబర్ క్యాబ్‌లో భయంకరమైన అనుభవం ఎదురైందని.. సోషల్ […]

క్యాబ్‌లో వెళుతున్నారా? కాస్త జాగ్రత్త! సోనంకూ తప్పలేదు తిప్పలు
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 6:44 PM

బాలీవుడ్ హీరోయిన్‌ సోనమ్‌కు కూడా క్యాబ్ డ్రైవర్ కష్టాలు తప్పలేదు. డ్రైవర్ చేసిన పనికి తాను ఎంతో భయపడ్డట్టు ట్వీట్‌లో తెలిపింది సోనమ్. ఈ మధ్య ప్రైవేట్‌ క్యాబ్స్‌లలో ప్రయాణించాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతీ రోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదని పేర్కొంది ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్.

ఆమెకు కూడా లండన్‌ ఉబర్ క్యాబ్‌లో భయంకరమైన అనుభవం ఎదురైందని.. సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ప్రజా రవాణే ఎంతో శ్రేయస్కరమని తెలిపింది. లండన్ క్యాబ్‌‌లో ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ తనపై విపరీతంగా అరిచాడని.. దీంతో తాను మధ్యలోనే క్యాబ్ నుంచి  దిగిపోవాల్సి వచ్చిందని ట్వీట్టర్‌లో ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన ఉబర్ సంస్థ వెంటనే ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అటు సోనమ్‌ ట్వీట్‌‌‌కి అభిమానులు భారీగా స్పందిస్తున్నారు.

కాగా.. క్యాబ్ డ్రైవర్లపై ఫిర్యాదులపై విసిగిపోయిన ఉబర్ సంస్థ.. తన యాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాయిస్ ఆడియో రికార్డింగ్ ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను రికార్డు చేయనున్నట్లు తెలిపింది.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..