మంత్రాలతో రోగం నయమవుతుంద‌ని నమ్మి, ఓ నిండు ప్రాణం బలి

టెక్నాల‌జీ విషయంలో ఎంత ముందుకు వెళ్తున్నా..మూఢ న‌మ్మ‌కాలు మ‌న దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్నాడు. తాజాగా మంత్రాల‌తో రోగం న‌య‌మ‌వుతుంద‌ని వెళ్తే ఓ నిండు ప్రాణమే బలైంది.

మంత్రాలతో  రోగం నయమవుతుంద‌ని నమ్మి, ఓ నిండు ప్రాణం బలి
Follow us

|

Updated on: Aug 25, 2020 | 2:33 PM

టెక్నాల‌జీ విషయంలో ఎంత ముందుకు వెళ్తున్నా..మూఢ న‌మ్మ‌కాలు మ‌న దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్నాడు. తాజాగా మంత్రాల‌తో రోగం న‌య‌మ‌వుతుంద‌ని వెళ్తే ఓ నిండు ప్రాణమే బలైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబ సభ్యుల వేద‌న వ‌ర్ణ‌ణాతీతంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..నందివనపర్తి గ్రామానికి‌ మహేశ్ అనే యువ‌కుడు దినసరి కూలీగా జీవ‌నం సాగిస్తున్నాడు. గ‌త కొంత‌కాలంగా అత‌డిని అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో ఇబ్బందిప‌డసాగాడు. ఎన్ని ఆస్ప‌త్రులు తిగిరినా ఉప‌యోగం లేక‌పోవ‌డంతో బంధువులు స‌ల‌హాల‌తో  శ్రీహ‌రి మంత్రగాడిని ఆశ్ర‌యించాడు. అతడు ఏదో ప‌టం గీసి, నాలుగు మంత్రాలు చ‌దివి…ఆరోగ్యం బాగు అయ్యేలా చేస్తాన‌ని.. అందుకు రూ.20 వేలు ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పాడు. అందులో రూ. 10 వేలు అడ్వాన్స్ కింద తీసుకున్నాడు. అత‌డికి కొన్ని నాటు మందులు కూడా ఇచ్చాడు.

అయితే ఆ మందులు, మంత్రాల‌కు రోగం న‌యం కాక‌పోగా ఆరోగ్యం క్షీణించి గ‌త రాత్రి మృతి చెందాడు మహేష్. 7 నెల‌ల క్రిత‌మే మ‌హేష్‌కు పెళ్లి కాగా, ప్ర‌స్తుతం అత‌డి భార్య 6 నెల‌ల గ‌ర్భ‌వ‌తి. మంత్ర‌గాడు చెప్పిన‌ట్టు విని.. త‌న భ‌ర్త లేకుండా పోయాడ‌ని ఆమె క‌న్నీర‌మున్నీరుగా విల‌పిస్తోంది. ఈ విష‌యంపై కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో..వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

కరోనాతో చ‌నిపోయిన‌ వ్యక్తికి ఎమ్మెల్యే అంత్యక్రియలు

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..