లండన్‌లో భారీ అగ్నిప్రమాదం

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెసిడెన్షియల్ ప్లాట్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అన్ని ప్లాట్స్‌కు మంటలు వ్యాపించాయి. అందులో నివాసముంటున్న వారు భయంతో పరుగులు పెట్టారు. మొత్తం ఆరు అంతస్థులు ఉన్న ఈ నివాస సముదాయం మంటలకు పూర్తిగా కాలిపోయింది. ఆదివారం సాయంత్రం స్థానిక డీపాన్ గార్డెన్స్‌ సమీపంలో నివాస సముదాయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ముందుగా నాలుగో అంతస్థులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత క్షణాల్లో అన్ని అంతస్థులకు మంటలు […]

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 1:13 PM

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెసిడెన్షియల్ ప్లాట్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అన్ని ప్లాట్స్‌కు మంటలు వ్యాపించాయి. అందులో నివాసముంటున్న వారు భయంతో పరుగులు పెట్టారు. మొత్తం ఆరు అంతస్థులు ఉన్న ఈ నివాస సముదాయం మంటలకు పూర్తిగా కాలిపోయింది.

ఆదివారం సాయంత్రం స్థానిక డీపాన్ గార్డెన్స్‌ సమీపంలో నివాస సముదాయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ముందుగా నాలుగో అంతస్థులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత క్షణాల్లో అన్ని అంతస్థులకు మంటలు వ్యాపించాయని.. తాము భయంతో బయటకు పరుగులు పెట్టామని స్థానికులు తెలిపారు.

క్షణక్షణానికి మంటల తీవ్రత పెరగడంతో.. బాధితులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తరలించారు. సమాచారం అందుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది.. 15 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదపుచేశారు.

అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. అధికారులు తెలిపారు. అయితే కోట్ల రూపాలయ ఆస్తి నష్టం వాటిల్లిందని.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.