స్టేడియం వద్దే జోరుగా బ్లాక్‌లో టికెట్ల అమ్మకం!

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ అంతిమ సమరం వీక్షించడానికి అందుబాటులో ఉంచిన టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే ఉప్పల్ స్టేడియం వద్ద నంబర్ ప్లేట్ లేని బైక్ లపై తిరుగుతూ కొందరు కేటుగాళ్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుండడం తీవ్ర కలకలం రేపింది. రూ.1000 విలువైన టికెట్ ను రూ.5 వేలకు, రూ.2000 […]

స్టేడియం వద్దే జోరుగా బ్లాక్‌లో టికెట్ల అమ్మకం!
Follow us

| Edited By:

Updated on: May 12, 2019 | 6:24 PM

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ అంతిమ సమరం వీక్షించడానికి అందుబాటులో ఉంచిన టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టపగలే ఉప్పల్ స్టేడియం వద్ద నంబర్ ప్లేట్ లేని బైక్ లపై తిరుగుతూ కొందరు కేటుగాళ్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతుండడం తీవ్ర కలకలం రేపింది.

రూ.1000 విలువైన టికెట్ ను రూ.5 వేలకు, రూ.2000 విలువైన టికెట్ ను రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఫైనల్ మ్యాచ్ ను పురస్కరించుకుని స్టేడియం పరిసరాల్లో 2,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, స్టేడియం చుట్టుపక్కల 300 సీసీ కెమెరాలు కూడా ఉన్నా బ్లాక్‌లో టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!