GHMC Election Results 2020 : జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఇదీ.. బీజేపీ భరోసా!

జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం! ఇది బీజేపీ భరోసా! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికివారు గెలుపు మీద కొండంత ఆత్మవిశ్వాసంతో...

GHMC Election Results 2020 : జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఇదీ.. బీజేపీ భరోసా!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2020 | 6:29 AM

జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం! ఇది బీజేపీ భరోసా! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికివారు గెలుపు మీద కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దుబ్బాక జోష్‌ను కంటిన్యూ చేస్తామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలించే అంశమని, హాఫ్‌ సెంచరీకి పైగా డివిజన్‌లు సాధిస్తామని చెబుతున్నారు. మెజార్టీ సీట్లను గెలుచుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. భావోద్వేగాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార చేసిన బీజేపీ – ఓటర్లు తమవైపే ఉన్నారన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అగ్రనేతల క్యాంపెయిన్‌ కలిసి వస్తుందని భావిస్తోంది. ఇదిలాఉంటే, గత ఎన్నికల్లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే.. టిఆర్‌ఎస్‌ 99, ఎంఐఎం 44, బిజెపి 4, కాంగ్రెస్‌ 2, టిడిపి 1 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.