ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉంది : కన్నా

Kanna Laxminarayana, ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉంది : కన్నా

జగన్ ప్రభుత్వం కేంద్రంతో సహకరించి కేంద్రానికి నివేదికలన్నీ త్వరగా ఇస్తే ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *