మహిళను కాలుతో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే..!

గుజరాత్‌లోని నరోడా బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవన్ నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళపై దాడికి దిగాడు. మంచినీటి కొరతపై అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం బయట కొంతమంది మహిళలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న గ్రూప్‌లోని ఓ మహిళను పక్కకు లాగి కాలితో తన్నాడు బలరాం. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం, ఆయన అనుచరుడు గట్టిగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌గా మారడంతో […]

మహిళను కాలుతో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే..!
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2019 | 11:42 AM

గుజరాత్‌లోని నరోడా బీజేపీ ఎమ్మెల్యే బలరాం తవన్ నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఓ మహిళపై దాడికి దిగాడు. మంచినీటి కొరతపై అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం బయట కొంతమంది మహిళలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న గ్రూప్‌లోని ఓ మహిళను పక్కకు లాగి కాలితో తన్నాడు బలరాం. కిందపడిపోయిన మహిళను ఎమ్మెల్యే బలరాం, ఆయన అనుచరుడు గట్టిగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌గా మారడంతో స్పందించిన ఎమ్మెల్యే.. తాను పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..