తెలంగాణ పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత మురళీధర్

BJP Leader Muralidhar rao Sensational Comments on TRS Party, తెలంగాణ పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్ చేసిన బీజేపీ నేత మురళీధర్

నిన్న కర్నాటక.. రేపు తెలంగాణ.. అని కామెంట్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు. టీఆర్ఎస్‌కు అసలైన రాజకీయ ప్రత్యర్థి.. బీజేపీనే అని పేర్కొన్నారు. రాజకీయ పోరాటం అంటే ఏంటో చూపిస్తామన్నారు. యడియూరప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ద్వారా దక్షిణాదిన పార్టీ విస్తరణ స్పీడైందన్నారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా.. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *