బీజేపీ నేత కుటుంబాన్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు.. 8 మంది సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్..

జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తం 8 మంది రక్షణ సిబ్బంది ఉన్నా

బీజేపీ నేత కుటుంబాన్ని కాల్చిచంపిన ఉగ్రవాదులు.. 8 మంది సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 11:33 PM

జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తం 8 మంది రక్షణ సిబ్బంది ఉన్నా ఘటనా సమయంలో ఒక్కరూ లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. వసీం బారి కుటుంబాన్ని పథకం ప్రకారం కుట్రపూరితంగా కాల్చిచంపారని జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ ఆరోపించారు.

కాగా.. వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బందిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. వసీం బారి దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దుకాణం సరిగ్గా పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ వసీం బారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

[svt-event date=”08/07/2020,11:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.