వైసీపీ గెలవడానికి కారణం బీజేపీనే..!

ఏపీలో వైసీపీ గెలవడానికి బీజేపీ కూడా కారణమన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ రాం మాధవ్. బీజేపీ, వైసీపీ ఒకటేనంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు సైతం చాలా మంది నమ్మారని ఆయన అన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దుబారా ఖర్చులు చేశారని వాటిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన జగన్‌కు సూచించారు.

వైసీపీ గెలవడానికి కారణం బీజేపీనే..!
Follow us

| Edited By:

Updated on: May 25, 2019 | 7:30 PM

ఏపీలో వైసీపీ గెలవడానికి బీజేపీ కూడా కారణమన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ రాం మాధవ్. బీజేపీ, వైసీపీ ఒకటేనంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు సైతం చాలా మంది నమ్మారని ఆయన అన్నారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దుబారా ఖర్చులు చేశారని వాటిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన జగన్‌కు సూచించారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..