బీఎన్‌రెడ్డి డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం.. గెలుపు కోసం చేసినపని ఓటమికి కారణం అయింది.. ఎలాగో తెలుసా?

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తూ దూసుకెళుతుండగా

బీఎన్‌రెడ్డి డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం.. గెలుపు కోసం చేసినపని ఓటమికి కారణం అయింది.. ఎలాగో తెలుసా?
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Dec 04, 2020 | 9:41 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తూ దూసుకెళుతుండగా.. బీజేపీ అంతేస్థాయిలో టీఆర్ఎస్‌కు గట్టి పోటినిస్తోంది. తాజాగా బీఎన్‌రెడ్డి నగర్‌లో ఓ వింత ఫలితం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన లక్ష్మీప్రసన్నఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవడానికి తన కొడుకు రంజిత్ గౌడ్‌ను ఇండిపెండెంట్ డమ్మి అభ్యర్థిగా పోటీలో నిలబెట్టింది. ఇదే ఆమె చేసిన పొరపాటు. ఎందుకంటే అతడికి 39 ఓట్లు పోలయ్యాయి. దీంతో సమీప బీజేపీ అభ్యర్థి కేవలం 32 ఓట్లతో విజయకేతనం ఎగరేశాడు. ఒకవేళ తన కొడుకు పోటీలో లేకపోతే అతడికి వచ్చిన 39 ఓట్లు లక్ష్మీప్రసన్నకు పడి విజయం సాధించేది. గెలుపు కోసం చేసిన పని ఓటమికి కారణం కావడంతో చేసేదేమి లేక నిరాశతో వెనుదిరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలలో ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ అయింది.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ