ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
ఈ నెల 24న ఉదయం 11.30 గంటలకి ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హరిచందన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఏపీ రాజ్ భవన్‌గా విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయంలో గానీ, బందరు రోడ్డులో ఉన్న గవర్నర్ నివాసంలో కానీ ఏర్పాట్లు చేయనున్నారు.