‘ కమాన్ ఇండియా..! దిఖాదో ! ‘

టీమిండియా ఎప్పుడు క్రికెట్ క్రీడలో ప్రత్యర్థి జట్టును ఎదుర్కొన్నా.. వారిని, క్రికెట్ ప్రియులను ఉత్సాహపరిచేలా ‘ కమాన్ ఇండియా ! దిఖాదో ‘ అని సాగే గీతం వారి వెన్నంటే ఉంటుంది. 1990 ప్రాంతం నుంచి క్లాసిక్ క్రికెట్ గీతమైన దీన్ని ‘ బింగో ‘ గా మోడ్రన్ ఎగ్జైట్ మెంట్ కి తగినట్టు రిథమిక్ సాంగ్ గా మలిచాడు షమీర్ టండన్. ఈ సాంగ్ ని షాన్ పాడగా.. ర్యాపర్ బాబూ హాబీ దీనికి అద్భుతమైన […]

' కమాన్ ఇండియా..! దిఖాదో ! '
Follow us

|

Updated on: Jun 30, 2019 | 5:24 PM

టీమిండియా ఎప్పుడు క్రికెట్ క్రీడలో ప్రత్యర్థి జట్టును ఎదుర్కొన్నా.. వారిని, క్రికెట్ ప్రియులను ఉత్సాహపరిచేలా ‘ కమాన్ ఇండియా ! దిఖాదో ‘ అని సాగే గీతం వారి వెన్నంటే ఉంటుంది. 1990 ప్రాంతం నుంచి క్లాసిక్ క్రికెట్ గీతమైన దీన్ని ‘ బింగో ‘ గా మోడ్రన్ ఎగ్జైట్ మెంట్ కి తగినట్టు రిథమిక్ సాంగ్ గా మలిచాడు షమీర్ టండన్. ఈ సాంగ్ ని షాన్ పాడగా.. ర్యాపర్ బాబూ హాబీ దీనికి అద్భుతమైన ఫీల్ ఇస్తూ ప్రతి భారతీయ క్రికెట్ అభిమానినీ ఉత్తేజపరిచాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ లో టీమిండియా ప్రత్యర్థి జట్టుతో తలపడినప్పుడు ఇండియన్ల ఎమోషన్లు, సెంటిమెంట్లను పండించే ఈ గీతం.. క్రికెట్ లవర్లకు ‘ ప్రాణప్రద ‘ మైంది. ఆదివారం కోహ్లీ సేనకు, ఇంగ్లండ్ జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ సాంగ్ ని ఒక్కసారి మననం చేసుకుని.. ఈ వీడియోను ఆస్వాదిద్దాం.