అంత గొప్ప మానవతావాది.. 15 ఏళ్లుగా పన్ను ఎగ్గొట్టారా..!

రాబర్ట్‌ స్మిత్‌.. విస్తా ఈక్విటీ పార్ట్‌నర్‌ని స్థాపించిన ఆయన ఆ బిజినెస్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతేకాదు గొప్ప మానవతావాదిగా ఆయనకు పేరుంది.

అంత గొప్ప మానవతావాది.. 15 ఏళ్లుగా పన్ను ఎగ్గొట్టారా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 17, 2020 | 5:36 PM

robert smith tax: రాబర్ట్‌ స్మిత్‌.. విస్తా ఈక్విటీ పార్ట్‌నర్‌ని స్థాపించిన ఆయన ఆ బిజినెస్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతేకాదు గొప్ప మానవతావాదిగా ఆయనకు పేరుంది. గతేడాది మోర్‌ హౌజ్‌ కాలేజీలో ఉన్న గ్రాడ్యుయేట్‌ విద్యార్థులందరికీ ఆయన ఫీజులు చెల్లించి, తన మంచితనాన్ని చాటుకున్నారు. అంతేకాదు కష‌్టాల్లో ఉన్న ఎంతోమందికి సామాజిక సేవ చేశారు. అయితే ఇలాంటి వ్యక్తి 15 ఏళ్లుగా వేల కోట్ల రూపాయల టాక్స్‌ ఎగ్గొట్టారట. ఈ విషయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కో అటర్నీ డేవిడ్ ఆండర్సన్ తెలిపారు.

అమెరికాలోనే అతిపెద్ద పన్ను కుంభకోణం కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్ బ్రోక్‌మన్‌ కేసు విచారణలో భాగంగా స్మిత్‌ని విచారించారు. ఈ దర్యాప్తులో బ్రోక్‌మన్‌కి సహకరించినట్లు స్మిత్ ఒప్పుకున్నారట. 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్‌ ఫండ్లను తప్పుదారి పట్టించి.. స్మిత్‌ వాటి ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు డేవిడ్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. ఇక వీటికి సంబంధించి 139 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ఈ కేసులో అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Read More:

కరోనాకు ఆ నాలుగు మందులు పనిచేయవు: డబ్ల్యూహెచ్‌ఓ

నితిన్ పవర్ పేటలో కీలక పాత్రలో సత్యదేవ్‌..!

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు