హాలీవుడ్‌లో సుశాంత్ కోసం బిల్‌బోర్డ్, వీడియో

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక‌, అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల‌ని షాక్‌కి గురి చేసింది.

హాలీవుడ్‌లో సుశాంత్ కోసం బిల్‌బోర్డ్, వీడియో
Follow us

|

Updated on: Aug 27, 2020 | 12:06 PM

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆక‌స్మిక‌, అనుమానాస్ప‌ద మ‌ర‌ణం.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానుల‌ని షాక్‌కి గురి చేసింది. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల‌తో ప్ర‌స్తుతం ఈ కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తోంది. కాగా సుశాంత్‌కి న్యాయం జ‌ర‌గాలంటూ జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ అవుతోంది. ప‌లు మీడియా సంస్థ‌లు కూడా సుశాంత్ మ‌ర‌ణం వెనుక ఉన్న అనుమానాస్పద కోణాల‌ను ప్రశ్నిస్తున్నాయి. ఇక సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ కీర్తి ఎప్ప‌టిక‌ప్పుడు సుశాంత్ కేసుకి సంబంధించిన వివ‌రాల‌ను త‌న సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా తెలియ‌జేస్తోంది. అతడికి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను పంచుకుంటుంది. తాజాగా ఓ షాపు వెలుపల సుశాంత్ కోసం ఏర్పాటు చేసిన‌ బిల్‌బోర్డ్‌కు సంబంధించిన వీడియోని ఆమె పోస్ట్ చేసింది.

యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియాలో ఒక ఫుడ్ హెట‌ల్ ముందు దివంగత నటుడు సుశాంత్‌కి న్యాయం జ‌ర‌గాలంటూ ఒక బిల్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహ‌కులు. దీనికి సంబంధించిన వీడియోని శ్వేతా షేర్ చేస్తూ.. “హాలీవుడ్‌లో భాయ్ కోసం బిల్‌బోర్డ్ ఏర్పాటు చేయ‌బ‌డింది. సుశాంత్ కోసం మద్దతు ఇస్తున్న వారందరికి థ్యాంక్స్‌” అని పేర్కొంది.

View this post on Instagram

A Billboard in Hollywood put up for Bhai. Thanks and so grateful for all the support ?❤️? #JusticeforSushant

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ

తారక్ vs హృతిక్‌.. నాటు నాటుని నార్త్ బీట్‌ చేస్తుందా.?

లాయర్ కావాలనుకుని హీరోయిన్‏గా రూ. 485 కోట్లు సంపాదించింది..

వేసవిలో షిర్డీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. IRCTC ప్యాకేజీ వివరాలు

వార్ 2 నుంచి ఎన్టీఆర్ , హృతిక్ ఫోటోస్ లీక్..

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!