‘మోదీజీ !యూ ఆర్ గ్రేట్’.. బిల్ గేట్స్ ప్రశంస

ఇండియాలో కరోనా అదుపునకు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మైక్రోసాఫ్ట్ అధినేత, బిలియనీర్ బిల్ గేట్స్ ప్రశంసించారు. మీ నాయకత్వానికి  జోహార్లు అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మీరు, మీ ప్రభుత్వం మీ దేశంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టడం ముదావహం.. నేషనల్ లాక్ డౌన్, టెస్టింగులు పెంచడం, ఐసోలేషన్. క్వారంటైన్ వంటి చర్యలతో మీ హెల్త్ సిస్టం ని అగ్రస్థాయిలో నిలబెట్టారు అని ఆయన అన్నారు. డిజిటల్ కేపబిలిటీని మీరు […]

'మోదీజీ !యూ ఆర్ గ్రేట్'.. బిల్ గేట్స్ ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 22, 2020 | 8:07 PM

ఇండియాలో కరోనా అదుపునకు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మైక్రోసాఫ్ట్ అధినేత, బిలియనీర్ బిల్ గేట్స్ ప్రశంసించారు. మీ నాయకత్వానికి  జోహార్లు అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మీరు, మీ ప్రభుత్వం మీ దేశంలో కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టడం ముదావహం.. నేషనల్ లాక్ డౌన్, టెస్టింగులు పెంచడం, ఐసోలేషన్. క్వారంటైన్ వంటి చర్యలతో మీ హెల్త్ సిస్టం ని అగ్రస్థాయిలో నిలబెట్టారు అని ఆయన అన్నారు. డిజిటల్ కేపబిలిటీని మీరు చక్కగా వినియోగించుకుంటున్నారని, ముఖ్యంగా ఆరోగ్య సేతు యాప్ ని వాడుకలోకి తేవడం చాలా సంతోషకరమైన విషయమని బిల్ గేట్స్ పొగడ్తలతో ముంచెత్తారు.