బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !

పోయిన వారం ఎవిక్షన్ కార్డ్‌తో ఊపిరి పీల్చుకన్న అవినాష్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాడు.  ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు.

బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !
Follow us

|

Updated on: Dec 03, 2020 | 12:02 PM

పోయిన వారం ఎవిక్షన్ కార్డ్‌తో ఊపిరి పీల్చుకున్న అవినాష్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాడు.  ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. జనాలు తప్పుగా తీసుకుంటారంటూ తోటి కంటెస్టెంట్లపై మండిపడుతున్నాడు. ఇంటి పనులకు సంబంధించి అవినాష్‌కు అరియానా ఓ పని చెప్పగా అందుకు అతడు నిరాకరించాడు. దీనికి అరియానా బాధ్యత తీసుకొని పనులు చేయాలి అని కోరింది. ఈ మాటని పట్టుకొని అవినాష్ ఓ రేంజ్‌లో హడావిడి చేశాడు. నేను బాధ్యత తీసుకోలేదని నన్ను ఎందుకు అన్నావు? అని అరియానాపై ఫైరయ్యాడు‌. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఎంతో వర్క్ చేశాను. ఇప్పుడు అది నా వర్క్ కాదు. నేను నామినేషన్‌లో ఉన్నాను, కాస్త ఆలోచించి మాట్లాడు అంటూ ఓ రేంజ్‌లో క్లాసు పీకాడు. అతడి మాటలకు అరియానా నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయి ఆమె కూడా గట్టిగా అరిచేసింది. కేవలం చనువు వల్ల అలా చెప్పానే తప్ప, నీకు రెస్పాన్సిబిలిటీ లేదని అనలేదని వివరించే ప్రయత్నం చెప్పింది.

ఈ క్రమంలో అరియానాని అభిజీత్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో సోహైల్ అక్కడకు వచ్చి ఏమైందని ప్రశ్నించగా, దానికి అవినాష్ ఎందుకంత సీన్ చేస్తుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ అరియానా దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు అవినాష్. బిగ్ బాస్ ఇంట్లో నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అంటూ ఆమెకు హగ్ ఇచ్చాడు. ఇంకోసారి అలా మాట్లాడను అంటూ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశాడు.

Aslo Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!