బిగ్ బాస్: మహేష్ విట్టా ఎలిమినేటెడ్!

‘బిగ్ బాస్’.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు అనేది క్యాప్షన్. కానీ అసలు సస్పెన్స్ అనేది లేకుండా ఈ సీజన్ ఎలిమినేషన్స్ అన్నీ జరగడం కొంచెం విచిత్రానికి గురి చేస్తుంది. వారం మొత్తం టాస్కులు, కంటెస్టెంట్ల గొడవలతో వీకెండ్ హీట్‌ను రైజ్ చేస్తుంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడి పేరు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే 12వ వారం ఎలిమినేషన్‌కు వరుణ్ […]

బిగ్ బాస్: మహేష్ విట్టా ఎలిమినేటెడ్!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 14, 2019 | 6:50 AM

‘బిగ్ బాస్’.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు అనేది క్యాప్షన్. కానీ అసలు సస్పెన్స్ అనేది లేకుండా ఈ సీజన్ ఎలిమినేషన్స్ అన్నీ జరగడం కొంచెం విచిత్రానికి గురి చేస్తుంది. వారం మొత్తం టాస్కులు, కంటెస్టెంట్ల గొడవలతో వీకెండ్ హీట్‌ను రైజ్ చేస్తుంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడి పేరు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు.

ఇది ఇలా ఉంటే 12వ వారం ఎలిమినేషన్‌కు వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టాలు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడా కూడా ఉత్కంఠ అనేది లేకుండా ఆదివారం ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీనితో హౌస్‌లో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, వితిక షేరు, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, శివ జ్యోతిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. కాగా, ఈ వారం ఎలిమినేషన్‌కు ఎవరు నామినేట్ అవుతారో.. ఫైనల్ ఫోర్‌కు ఎంపికయ్యేది ఎవరో వేచి చూడాలి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.