Bigg Boss 4: ‘బిగ్‌బాస్‌’ నిర్వాహకులు, ఫ్యాన్స్‌కి షాక్..!

తెలుగు బుల్లితెరపై విజయవంతమైన షోల్లో బిగ్‌బాస్‌ ఒకటి. ఈ షో ఇప్పటికి మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించాలని నిర్వాహకులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు మరోసారి హోస్ట్‌గా నాగార్జుననే తీసుకోవాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. […]

Bigg Boss 4: 'బిగ్‌బాస్‌' నిర్వాహకులు, ఫ్యాన్స్‌కి షాక్..!
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 8:56 AM

తెలుగు బుల్లితెరపై విజయవంతమైన షోల్లో బిగ్‌బాస్‌ ఒకటి. ఈ షో ఇప్పటికి మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించాలని నిర్వాహకులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు మరోసారి హోస్ట్‌గా నాగార్జుననే తీసుకోవాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో ఆగిపోయే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భౌతిక దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ షోలో కొందరు కలిసి ఒకే చోట కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. దానికి తోడు బిగ్‌బాస్‌ ఇచ్చే కొన్ని టాస్క్‌ల్లో భౌతిక దూరం పాటించడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ షోను ఆపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క భాషలోనే కాదు అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే బిగ్‌బాస్‌ నిర్వాహకులతో పాటు ఫ్యాన్స్‌కి షాక్ తగిలినట్లే. కాగా టెలివిజన్‌లోని మిగిలిన షోలు జూన్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: మా ఇద్దరికి ఎప్పుడు ఆ అవసరం రాలేదు: విరుష్క

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..