‘టిక్‌టాక్‌’లోకి ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ ఎంట్రీ.. ఒక్కరోజులోనే 4మిలియన్‌ ఫాలోవర్లు..!

ప్రముఖ ఎంటర్‌టైన్‌యాప్ టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా ఎంతోమంది స్టార్‌లుగా కూడా మారిపోయారు.

'టిక్‌టాక్‌'లోకి 'బిగ్‌బాస్‌' బ్యూటీ ఎంట్రీ.. ఒక్కరోజులోనే 4మిలియన్‌ ఫాలోవర్లు..!
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 3:30 PM

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ ద్వారా ఎంతోమంది స్టార్‌లుగా కూడా మారిపోయారు. ఇక ఇప్పుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సైతం ‘టిక్‌టాక్’‌లో రచ్చ చేస్తున్నారు. ఫన్నీ వీడియోలతో పాటు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇదంతా పక్కనపెడితే హిందీ’ బిగ్‌బాస్‌ 13′ కంటెస్టెంట్‌ రష్మీ దేశాయ్‌ ఇటీవల టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ఒక్క రోజులోనే ఆమె భారీ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

మే 7న ఈ బ్యూటీ టిక్‌టాక్‌లోకి రాగా.. ఒక్క రోజులోనే 4 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దీంతో ఆమెకు ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. కాగా గతేడాది జరిగిన బిగ్‌బాస్ 13లో పాల్గొనడం ద్వారా రష్మీ బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా రష్మీ, అర్హన్ ఖాన్ లవ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక బిగ్‌బాస్ 13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లాకు చివరి వరకు రష్మీ దేశాయ్ గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనాతో పోరాటం చేస్తూ అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతి డాక్టర్ల మృతి..!

మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది