బిగ్ బాస్ సీజన్ 4 : ఫస్ట్ ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ !

బిగ్ బాస్ సీజన్ 4 కోవిడ్ జాగ్రత్తల మధ్య గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ రియాల్టీ షో ప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నాా, రేటింగుల విషయం పెద్దగా బయటకు రాలేదు.

బిగ్ బాస్ సీజన్ 4 : ఫస్ట్ ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ !
Follow us

|

Updated on: Sep 17, 2020 | 4:18 PM

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ సీజన్ 4 కోవిడ్ జాగ్రత్తల మధ్య గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ రియాల్టీ షో ప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నాా, రేటింగుల విషయం పెద్దగా బయటకు రాలేదు. తాజాగా సీజన్ 4  తొలి వారం రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఊహించినదానికంటే రేటింగ్స్ దూసుకెళ్లినట్లు షో నిర్వాహకుల ద్వారా తెలుస్తోంది. ఏకంగా 18.6 రేటింగ్ తో దుమ్ము రేపిందట. టిఆర్పీ పరంగా చూసుకుంటే ఇది రికార్డు అనే చెప్పుకోవాలి. గతంలో ఏ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఇంత రేటింగ్ రాలేదు. అయితే  లాక్‌డౌన్ కారణంగా వినోదం లేక ఆడియెన్స్ ఆకలితో ఉన్నారు. పైగా అసలు కంటెస్టెంట్స్ గా ఎవర్ని తీసకుంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇక నాగార్జున హోస్టింగ్… ఇలా అన్నీ కలిసివచ్చి బిగ్ బాస్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ అదిరిపోయే రేటింగ్  సొంతం చేసుకుంది.

పెద్దగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్  లేకపోయినా, గ్లామర్ డోస్ తో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వీక్షకులను ఎంటర్‌టైన్మెంట్ బాగానే దొరుకుతుంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో  రేటింగ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే  సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్ సీజన్ ప్రారంభం కానుంది. అది మొదలైతే ఎంతోకొంత ప్రభావం బిగ్ బాస్ రేటింగ్స్‌పై ఉంటుంది. అప్పుడు కూడా నెగ్గుకురావడానికి బిగ్ బాస్..కంటెస్టెంట్లకు ఎలాంటి టాస్కులు ఇస్తాడో చూడాలి.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

. సాయం కోసం భిక్షాటన చేసిన ప్రముఖ నటుడు శంకర్ !

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?