Bigg Boss 4: ఎలిమినేషన్ రౌండ్‌.. ఆ ఇద్దరు సేఫ్‌

శనివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ వారానికి మెహబూబ్‌, మోనాల్‌, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కి ఎన్నికయ్యారు

Bigg Boss 4: ఎలిమినేషన్ రౌండ్‌.. ఆ ఇద్దరు సేఫ్‌
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2020 | 8:14 AM

Bigg Boss 4: శనివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ వారానికి మెహబూబ్‌, మోనాల్‌, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కి ఎన్నికయ్యారు. కంటెస్టెంట్‌లతో మాస్క్ గేమ్ ఆడించిన నాగార్జున.. ఒక్కో హౌజ్‌మేట్ ఒక్కో మాస్క్ తీసుకొని నాగార్జున చెప్పే వ్యక్తి ముందు బ్యాడ్ క్వాలిటీలు చెప్పాలని అన్నారు. ఆ ఆట తరువాత ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో లాస్య, మోనాల్‌ని సేవ్ చేశారు నాగార్జున. మిగిలిన వారిలో సేవ్ అయిన నలుగురిని ఆదివారం ప్రకటిస్తానని హౌజ్‌మేట్స్‌కి గుడ్‌బై చెప్పారు. కాగా ఈ వారం మెహబూబ్‌ హౌజ్ నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉక్కు హృదయం టాస్క్ ఎఫెక్ట్‌ మెహబూబ్‌పై బాగా పడింది. ఆ టాస్క్‌లో చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో మెహబూబ్ రెచ్చిపోయారు. దాంతో వీక్షకుల్లో మెహబూబ్‌పై సమీకరణాలు మారిపోయాయి. ఈ క్రమంలో ఇతడిని బయటకు పంపబోతున్నట్లు సమాచారం.

Read More:

Bigg Boss 4: ‘బిగ్‌బాస్’‌లో సందడి చేయనున్న అనుష్క.. !

మన సీతాకోకచిలుకను గెలిపించండి

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు