Bigg Boss 4: మోనాల్ సేఫ్.. దివిని హౌస్ నుంచి పంపించేశారు..!

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. ఈ వారం నాగార్జున స్థానంలో హీరోయిన్ సమంతా హోస్టుగా సందడి చేయనుంది.

Bigg Boss 4: మోనాల్ సేఫ్.. దివిని హౌస్ నుంచి పంపించేశారు..!
Follow us

|

Updated on: Oct 25, 2020 | 9:07 AM

Bigg Boss 4: బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ఏడో వారం చివరికి వచ్చింది. ఈ వారం నాగార్జున స్థానంలో హీరోయిన్ సమంతా హోస్టుగా సందడి చేయనుంది. ఇక ఏడో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా దివిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు దివి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నిజానికి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో దివి, మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక అందరి కంటే తక్కువ ఓట్లు దివికి వచ్చాయని వినికిడి.

కాగా, గతంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లయిన యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్స్ జరిగినప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.  జెన్యూన్‌గా, ప్రతీ టాస్క్‌లోనూ 100 శాతం ఎఫర్ట్స్  పెడుతున్నవారిని కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. ఇక మోనాల్, మెహబూబ్‌ను బిగ్ బాస్ నిర్వాహకులే కాపాడుతున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..

టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు

ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.