హౌస్‌లోకి ‘సుడిగాలి’ సుధీర్.. కాంపిటీషన్ ఇస్తాడా..?

బుల్లితెర సంచలనం బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లల మధ్య గొడవ, బిగ్‌బాస్‌లు ఇచ్చే టాస్క్‌లు, వారి చిలిపి చేష్టలు ఇలా పలు విషయాలు ప్రేక్షకులను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ షోలోకి ప్రముఖ యాంకర్, జబర్దస్త్ కంటెస్టెంట్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే అతడు షోలో కంటిన్యూ అయ్యేందుకు కాదు. సుధీర్ హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల […]

హౌస్‌లోకి ‘సుడిగాలి’ సుధీర్.. కాంపిటీషన్ ఇస్తాడా..?
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 1:04 PM

బుల్లితెర సంచలనం బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లల మధ్య గొడవ, బిగ్‌బాస్‌లు ఇచ్చే టాస్క్‌లు, వారి చిలిపి చేష్టలు ఇలా పలు విషయాలు ప్రేక్షకులను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ షోలోకి ప్రముఖ యాంకర్, జబర్దస్త్ కంటెస్టెంట్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే అతడు షోలో కంటిన్యూ అయ్యేందుకు కాదు.

సుధీర్ హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్‌లోకి సుధీర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడికి వెళ్లనున్న సుధీర్.. కంటెస్టెంట్‌లకు టాస్క్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులు తమ సినిమాలను బిగ్‌బాస్‌లో ప్రమోట్ చేసుకోనుందేకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!

ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..

IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?