బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్‌: ఆ ఆరుగురిలో.. సేఫ్‌ జోన్‌లో ఉండేది వీరేనా..?

వీకెండ్ వచ్చింది.. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఆరు రోజుల గ్రాఫ్.. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగనుంది. మరి ఆరుగురు ఇంటి సభ్యుల్లో సేఫ్‌జోన్‌లో ఉన్నదెవరు..? డేంజర్ పొజిషన్‌లో ఉన్నదెవరు..? ఆ ఆరుగురిలో ఉన్న ప్లస్‌ పాయింట్స్ ఏంటి..? మైనస్ పాయింట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 1. హేమ: టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ నేమ్‌తో ఫుల్ ఫేమ్ అయింది. అదే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హేమలో ప్లస్ […]

బిగ్‌బాస్ 3 ఎలిమినేషన్‌: ఆ ఆరుగురిలో.. సేఫ్‌ జోన్‌లో ఉండేది వీరేనా..?
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 6:17 PM

వీకెండ్ వచ్చింది.. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఆరు రోజుల గ్రాఫ్.. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగనుంది. మరి ఆరుగురు ఇంటి సభ్యుల్లో సేఫ్‌జోన్‌లో ఉన్నదెవరు..? డేంజర్ పొజిషన్‌లో ఉన్నదెవరు..? ఆ ఆరుగురిలో ఉన్న ప్లస్‌ పాయింట్స్ ఏంటి..? మైనస్ పాయింట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. హేమ: టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ నేమ్‌తో ఫుల్ ఫేమ్ అయింది. అదే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక హేమలో ప్లస్ పాయింట్స్ చూస్లే: అందర్నీ కలుపుకుపోవడం.. ఇంటి సభ్యులందరికీ తెలిసి ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి మైలేజ్ ఉండటం హేమకు ప్లస్ పాయింట్స్.. అలాగే.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా హేమకు కలిసి వచ్చే అంశం.

మైనస్ పాయింట్స్: షార్ట్ టెంపర్, ఎవరైనా గొడవకు దిగితే తట్టుకోలేనంత ఆవేశంతో ఎదురుదాడి చేయడం.. ఏమాత్రం కాంప్రమైజ్ కాని మనస్తత్వం. దీంతో.. ఆమెకు ఎలిమినేషన్ రౌండ్‌లో ఇవే నెగిటివ్ పాయింట్స్ అనే చెప్పాలి.

2. రాహుల్: టాలీవుడ్ సింగర్‌గా రాహుల్‌కు మంచి పేరే ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ చూస్తే.. బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడటం, అందరినీ కలుపుకుపోవడం, మాట పడని మనస్తత్వం రాహుల్‌కు కలిసొచ్చే అంశాలు.

మైనస్ పాయింట్స్: షార్ట్ టెంపర్ అన్న విమర్శ, అంతే కాదు తొలివారంలో హేమతో గొడవ.. రాహుల్‌కు కాస్త మైనస్ అవుతాయనే చెప్పొచ్చు.

3. హిమజ: సీరియల్ ఆర్టిస్ట్‌గా ఫేమ్ అయిన హిమజ.. అటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. బోల్డ్ స్వభావం ఉన్న హిమజ.. గొడవలకు దూరంగా ఉండటం కలిసివచ్చే అంశం. అలాగే.. ఎవరైనా గొడవలు పడితే సర్ధి చెప్పే స్వభావం కూడా ఆమెకు ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు

మైనస్ పాయింట్స్: తొలివారంలోనే శ్రీముఖితో గొడవ, సున్నిత స్వభావం, ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుందన్న విమర్శలు, కొందరితోనే క్లోజ్‌గా ఉండటం వంటి అంశాలు ఈమెకు మైనస్ అని చెప్పవచ్చు.

4. జాఫర్: టీవీ9 ముఖాముఖి ప్రోగ్రామ్‌తో ఫుల్ పాపులర్ అయిన జాఫర్ జర్నలిస్ట్ విభాగంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్ అయ్యారు. ప్లస్ పాయింట్స్ చూస్తే.. ప్రేక్షకుల మద్దతు జాఫర్‌కు కలిసివచ్చే అంశం. అలాగే.. హౌజ్‌లో గొడవలకు దూరంగా ఉండటం.. బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించడం జాఫర్‌కు కలిసి వచ్చే అంశాలు.

మైనస్ పాయింట్స్: సభ్యులతో అంతగా కలివిడిగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేవలం.. బాబా భాస్కర్‌తోనే ఎక్కువగా ఉంటున్నారన్న కామెంట్స్ జాఫర్‌కు కొంత మైనస్ అనే చెప్పాలి.

5. పునర్నవి: సినిమా ఆర్టిస్ట్‌గా పరిచయమైన పునర్నవి ఎంట్రీ కాస్త ఆశ్చర్యమనే చెప్పాలి. హౌజ్‌లో అందరికంటే చిన్నదైన పునర్నవి ఇప్పటివరకూ అంత యాక్టివ్‌గా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గొడవలు జరిగినప్పుడు, సభ్యుల డిస్కషన్స్‌లో కూడా పెద్దగా ఉండటం లేదన్న విమర్శలూ బాగానే వినిపిస్తున్నాయి.

6. వితిక: బిగ్‌బాస్ సీజన్-3లో బిగ్ ట్విస్ట్.. వితిక-వరుణ్ సందేశ్‌ దంపతుల ఎంట్రీ. వరుణ్ భార్యగా ఎంట్రీ ఇచ్చిన వితిక.. ఇప్పటివరకూ హౌజ్‌లో బాగానే షైన్ అవుతుందనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ చూస్తే.. ప్రతీ అంశంలోనూ పార్టిసిపేట్ చేయడం, అందరితో ఫ్రెండ్‌ షిప్‌తోబాటు ఇంటి సభ్యులతో కలివిడిగా తిరగడం వితికకు ప్లస్ పాయింట్స్ అని తేలగా.. మహేష్‌తో గొడవ మాత్రం పెద్ద మైనస్‌ అని అంటున్నారు ప్రేక్షకులు.

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!