బిగ్ బాస్: లవ్‌ బర్డ్స్‌కు నాగ్ షాక్.. పునర్నవి ఎలిమినేటేడ్?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది. ఆడియన్స్ ఎదురుచూసే ఎలిమినేషన్స్ పార్ట్ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ కాకముందే ముందు రోజు సోషల్ మీడియాలో లీకవుతూ వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్నది కూడా ఇప్పటికే జనాలకు అనధికారికంగా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో […]

బిగ్ బాస్: లవ్‌ బర్డ్స్‌కు నాగ్ షాక్.. పునర్నవి ఎలిమినేటేడ్?
Follow us

|

Updated on: Oct 06, 2019 | 5:00 PM

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది. ఆడియన్స్ ఎదురుచూసే ఎలిమినేషన్స్ పార్ట్ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ కాకముందే ముందు రోజు సోషల్ మీడియాలో లీకవుతూ వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్నది కూడా ఇప్పటికే జనాలకు అనధికారికంగా తెలిసిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం, మహేష్ విట్టా ఉన్నారు. ఇక వీరిలో రాహుల్ సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడని నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్ చెప్పేశారు. అంతేకాకుండా రాహుల్‌కి సెకండ్ హయ్యెస్ట్ ఓటింగ్ నమోదు కావడం విశేషం.

మరోవైపు ఎప్పటిలానే వరుణ్ సందేశ్ ఓటింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. మహేష్ విట్టా.. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన అన్ని టాస్కుల్లోనూ బాగా ఆడి సేఫ్ జోన్‌లోకి వచ్చేశాడు. తన అగ్రెసివ్ యాటిట్యూడ్, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న పునర్నవి భూపాలం ఇవాళ హౌస్ నుంచి బయటికి రానుంది. ఇప్పటికే ఈ విషయం అనధికారికంగా బయటికి వచ్చేసింది.  కాగా, కొద్ది గంటల్లో దీనిపై క్లారిటీ రావడం తథ్యం.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!