బ్రేకింగ్: బిగ్ బాస్‌ 3 నుంచి శ్రీముఖి ఔట్..!

బిగ్‌బాస్‌-3 తెలుగు షో మొదలైన కాన్నుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్‌ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది. బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. బిగ్‌బాస్ టాస్క్‌ ఇచ్చింది రచ్చ రచ్చ చేయాలని మహేష్ ఇచ్చిన సలహా మేరకు […]

బ్రేకింగ్: బిగ్ బాస్‌ 3 నుంచి శ్రీముఖి ఔట్..!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 3:16 PM

బిగ్‌బాస్‌-3 తెలుగు షో మొదలైన కాన్నుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్‌ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది.

బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. బిగ్‌బాస్ టాస్క్‌ ఇచ్చింది రచ్చ రచ్చ చేయాలని మహేష్ ఇచ్చిన సలహా మేరకు శ్రీముఖి ఇంట్లోని నిధిని డంబుల్‌తో పగలకొడుతుంది. ఈ సందర్భంలో రవి చేతికి పెద్ద గాయమై.. తీవ్ర రక్తస్రావమవుతుంది. దీంతో.. ఇంట్లో రచ్చ షురూ అవుతుంది. శ్రీముఖినే అంతా చేసిందంటూ.. హౌస్‌లోనందరూ ఆమెపై విరుచుకుపడతారు.

అయితే.. దీంతో.. ఈ రోజు రాత్రి.. శ్రీముఖి.. ఇంటి నియమాలను పాటించలేదని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఆమెను ఇంటి నుంచి బయటకు పంపుతున్నట్లు స్టార్‌ మా ఓ వీడియో చేశారు. ఈ స్టార్ మా బిగ్ బాస్ ప్రోమో చూస్తుంటే.. నిజంగానే శ్రీముఖి ఇంటినుంచి వెళ్తుందా..? అనే సందేహం కల్గుతుంది.

హౌస్‌లో తమన్నా.. వీర లెవల్లో రెచ్చిపోతూ.. అసభ్యకరంగా మాట్లాడుతూ.. నిబంధనలు గుర్తుకురాని బిగ్‌బాస్‌కు శ్రీముఖి విషయంలో ఎందుకు సడెన్‌గా స్పందించారనేది అర్థంకాని విషయమే. అయితే.. శ్రీముఖీని ఇంటి నుంచి పంపిస్తున్నట్లుగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో సస్పెన్స్‌గానే ఉంది. ‘శ్రీముఖి.. మీరు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి.. ఇంటి నుండి బయటకు పంపడానికి’ అని బ్రేక్ ఇవ్వడంతో.. ఇది షో రేటింగ్స్ పెంచడానికి మరో కారణమా.. ఏంటి అనేది తెలియాలంటే.. రాత్రి బిగ్ బాస్ షో వచ్చేంతవరకూ ఎదురు చూడక తప్పదు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..