Flash: బిగ్ బాస్కెట్‌కు భారీ షాక్.. డార్క్ వెబ్‌లో 2 కోట్ల యూజర్ల డేటా.!

ఆన్‌లైన్‌ గ్రాసరీ స్టోర్ బిగ్ బాస్కెట్‌ నుంచి దాదాపు 2 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత డేటా డార్క్ వెబ్‌లో లీకైంది. వీటిల్లో కస్టమర్ల పూర్తి పేరు...

Flash: బిగ్ బాస్కెట్‌కు భారీ షాక్.. డార్క్ వెబ్‌లో 2 కోట్ల యూజర్ల డేటా.!
Follow us

|

Updated on: Nov 08, 2020 | 9:26 PM

Big Basket data: ఆన్‌లైన్‌ గ్రాసరీ స్టోర్ బిగ్ బాస్కెట్‌ నుంచి దాదాపు 2 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత డేటా డార్క్ వెబ్‌లో లీకైంది. వీటిల్లో కస్టమర్ల పూర్తి పేరు, అకౌంట్ వివరాలు, ఈమెయిల్-ఐడీలు, పాస్‌వర్డ్స్, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు వంటివి ఉన్నాయి. దీనిపై సదరు సంస్థ బెంగళూరు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఒక సైబర్ హ్యాకర్ బిగ్ బాస్కెట్ కస్టమర్ డేటాను డార్క్ వెబ్‌లో 30 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు లీడింగ్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిబల్(Cyble) స్పష్టం చేసింది. డార్క్ వెబ్ మానిటరింగ్‌లో భాగంగా బిగ్ బాస్కెట్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టిన సర్వర్ సైజ్ సుమారు 15 జీబీ ఉండగా.. అందులో 20 మిలియన్ యూజర్ల డేటా ఉన్నట్లు గుర్తించారు. కాగా, తమ కస్టమర్ల ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేఫ్‌గానే ఉన్నట్లు బిగ్ బాస్కెట్ తెలిపింది. తాము ఈ డేటా లీక్ అంశంపై ఫిర్యాదు చేశామని.. తొందరలోనే అంతా రీస్టోర్ చేస్తామని సంస్థ పేర్కొంది.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..